Wednesday, July 15, 2020

కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్: వరుస దెబ్బలు.. సచివాలయంపై స్టే పొడగింపు.. మోదీ సర్కారు ఓకే చెప్పిందా?

తెలంగాణలో సచివాలయం కూల్చివేత ప్రక్రియ జఠిలంగా మారుతున్నది. పనులు చేసుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నలిచ్చిన రాష్ట్ర హైకోర్టే.. పలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పనులు నిలిపేయించింది. భవనాల కూల్చివేతపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను మళ్లీ పొడిగిస్తూ బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ప్రస్తావిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు, సచివాలయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h0icFv

0 comments:

Post a Comment