Thursday, July 30, 2020

డీజిల్ ధరలు భారీగా తగ్గిస్తూ కీలక ప్రకటన చేసిన కేజ్రీవాల్..దాని కోసమేనంటూ..!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఢిల్లీలో డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. లీటరుకు రూ.8.36 తగ్గిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన కేజ్రీవాల్... డీజిల్‌పై వ్యాట్ 30శాతం నుంచి 16.75శాతం వరకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో లీటరుకు రూ.82గా ఉన్న డీజిల్ ధర రూ.73.64కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30aBxOU

Related Posts:

0 comments:

Post a Comment