Wednesday, June 30, 2021

కోవిషీల్డ్, కోవాగ్జిన్ అంగీకరించకుంటే క్వారంటైన్ ఉండాల్సిందే: ఈయూకు తేల్చి చెప్పిన భారత్

న్యూఢిల్లీ: మనదేశంలో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ కరోనావైరస్ వ్యాక్సిలను యూరోపియన్ యూనీయన్(ఈయూ) ఇప్పటి వరకు అంగీకరించకపోవడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని యూరప్ దేశాలు తమ దేశాల్లోకి నేరుగా అనుమతించకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో భారత్ సీరియస్ అయ్యింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ ను గుర్తించడంపై భారత్ సరస్పర విధానాన్ని ఏర్పాటు చేస్తుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UYEnqd

Related Posts:

0 comments:

Post a Comment