Thursday, July 30, 2020

పోర్న్ సైట్లలో స్టూడెంట్స్,లెక్చరర్స్ ఫోటోలు... బెంగళూరును కుదిపేస్తున్న షాకింగ్ ఘటన..

బెంగళూరుకు చెందిన పలువురు కాలేజీ విద్యార్థినుల ఫోటోలను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం(జూలై 30) అరెస్ట్ చేశారు. విద్యార్థినుల సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫోటోలను డౌన్ లోడ్ చేసి పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసినట్లుగా గుర్తించారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ ఫోటోలను పోర్న్ సైట్ల నుంచి తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D5ltVL

0 comments:

Post a Comment