Tuesday, June 29, 2021

బ్యాంక్ హాలిడేస్ అలర్ట్: జులైలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్

హైదరాబాద్: బ్యాంకులకు జులై నెలలో భారీగా సెలవులు వచ్చాయి. దీంతో వినియోగదారులు ముందే జాగ్రత్తపడితే మంచింది. జులై నెలలో మొత్తం 15 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ అధికారికంగా ప్రకటన చేసింది. జులై నెలలో నాలుగు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు బ్యాంకు సిబ్బందికి సాధారణంగా సెలవులుగా ఉంటాయి. దీంతోపాటు జులై నెలలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ULwwff

Related Posts:

0 comments:

Post a Comment