Friday, February 1, 2019

మాధ‌వ్ కు హిందూపూర్ బాధ్య‌త, జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం: అనంత వైసిపి వ్యూహం ఫ‌లించేనా..!

టిడిపి కి కంచుకోట గా ఉన్న హిందూపూర నియోజ‌క‌వ‌ర్గం పై వైసిపి అధినేత కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎంపి జెసి దివాక‌ర్ రెడ్డి పై స‌వాల్ విసిరి సంచ‌ల‌నం గా మారిన మాజీ పోలీసు అధికారి కొద్ది రోజుల క్రితం వైసిపి లో చేరారు. ఆయ‌న కు అనంత జిల్లాలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G23i3e

0 comments:

Post a Comment