Monday, July 27, 2020

పిల్లలు కాదు పిడుగులు: పదవ తరగతిలోనే అంతరిక్షంలో ఏం కనుగొన్నారో తెలుసా..నాసా సెల్యూట్

పిల్లలే కానీ పిడుగులు అని నిరూపించారు ఇద్దరు 10వ తరగతి చదివే అమ్మాయిలు. వారి వయస్సుకు సాధారణంగా 10వ తరగతిలో ఉత్తమమైన మార్కులు సాధిస్తారు. బాగా చదువకుని రాష్ట్ర స్థాయిలోనో లేక దేశస్థాయిలోనో మార్కులు తెచ్చుకుంటారు. కానీ ఈ ఇద్దరమ్మాయిలు మాత్రం ఏకంగా అంతరిక్షంలో జరిగే అద్భుతాన్ని కనుగొన్నారు. అంతేకాదు వీరు కనుగొన్నది నిజమే అని అమెరికా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WWjABy

Related Posts:

0 comments:

Post a Comment