Sunday, April 7, 2019

వేల కోట్ల రూపాయల హామీలిచ్చిన చంద్రబాబు, జగన్ మేనిఫెస్టోల్లో దేన్ని నమ్ముతారు? మీ కామెంట్ చెప్పండి.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీలు ఓటర్లకు గాలమేసే పనిలో పడ్డాయి. భారీ హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేశాయి. వేల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన హామీలివ్వడంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మీ భవిష్యత్తుకు నాది భరోసా అంటూ చంద్రబాబు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనంటూ జగన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I67dNn

0 comments:

Post a Comment