Monday, July 6, 2020

తిరుపతిలో దారుణం: జేసీబీతో కరోనా పేషెంట్ మృతదేహాన్ని ఖననం చేసిన వైనం: సస్పెండ్ చేసినా

తిరుపతి: టెంపుల్ టౌన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలోని పలాస తరహాలోనే కరోనా వైరస్ వల్ల మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేయడానికి జేసీబీని వినియోగించారు స్థానిక అధికారులు. పలాసలో చోటు చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VSUoLT

Related Posts:

0 comments:

Post a Comment