Friday, April 9, 2021

ఏపీలో వకీల్ సాబ్‌ రచ్చ-జగన్ వర్సెస్‌ పవన్- టికెట్ల ధరలపై మళ్లీ హైకోర్టుకు సర్కార్‌

ఏపీలో వకీల్‌ సాబ్‌ చిత్రం టికెట్ల ధరలపై రచ్చ రోజురోజుకీ ముదురుతోంది. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా పెంపుకు సిద్దమైన దియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు జగన్ సర్కార్‌ ఝలక్‌ ఇచ్చింది. టికెట్లు పెంచితే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన బయ్యర్లు.. మూడు రోజుల పాటు పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అయితే దీనిపైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2POTQ9O

0 comments:

Post a Comment