Friday, April 9, 2021

యువత, మహిళలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్: ఓటు వేయాలని ట్వీట్

పశ్చిమ బెంగాల్‌లో నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ సారి కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేతలు కోరుతున్నారు. మీ ఆమూల్యమైన ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. ఉదయం 7 గంటలకు 44 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టిసారించారు. వయోజనులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g00ncn

Related Posts:

0 comments:

Post a Comment