Tuesday, July 21, 2020

అమర్‌నాథ్ యాత్రను వదలని మహమ్మరి: ఈ ఏడాది రద్దు చేసిన బోర్డు, వర్చువల్ విధానంలో దర్శనం..

కరోనా వైరస్ విజృంభించడంతో ప్రతిష్టాత్మక అమర్‌నాథ్ యాత్రను కూడా రద్దు చేశారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందన యాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం జమ్ముకశ్మీర్ గవర్నర్ గిరిశ్ చంద్ర ముర్ము అధ్యక్షతన 39వ శ్రీ అమర్ నాథ్ ఆలయ బోర్డు సమావేశం వర్చువల్ విధానంలో వేదికగా జరిగింది. వైరస్ వల్ల యాత్రను నిర్వహించలేమని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30B3cY3

Related Posts:

0 comments:

Post a Comment