న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సేవలను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో, కర్ణాటక అభివృద్దికి ఆయన చేసిన కృషిని వర్ణించడానికి పదాలు సరిపోవని అన్నారు. దశాబ్దాలుగా కష్టనష్టాలకోర్చి.. ఆయన రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యారనన్నారు. ప్రజా సంక్షేమం పట్ల ఆయనుకున్న నిబద్ధత వెలకట్టలేనిదని యడ్యూరప్పపి ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l5LmZb
Wednesday, July 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment