Wednesday, July 28, 2021

ఆ విద్యార్థికి రూ.4 లక్షలు చెల్లించండి: ఫీడ్జీ సంస్థకు తేల్చిచెప్పిన కన్జూమర్ కమిషన్

హైదరాబాద్: ఓ విద్యార్థి ఫీజు విషయంలో వినియోగదారుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తనకు బోధన నచ్చలేదని, చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి చేసతిన వినితిని ఫీట్జీ పినాకిల్ సంస్థ తిరస్కరించడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో సంస్థపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచింగ్ మానేసిన విద్యార్థికి ఫీజు తిరిగి ఇచ్చేయాలని సంబంధిత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f8RMDg

0 comments:

Post a Comment