Wednesday, July 29, 2020

భార్య చనిపోవడంతో కూతురుతోనే... నాలుగు నెలల గర్భం- విశాఖలో కీచక తండ్రిపై దిశ కేసు..

ఏపీలో నిర్భయ, దిశ చట్టం అమల్లో ఉన్నా మహిళలు, చిన్నపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. కఠిన చట్టాలని ప్రభుత్వాలు చెబుతున్నా వీటికి కీచకులు ఏ మాత్రం భయపడటం లేదు. వావీ వరుసలు మర్చిపోయి మరీ కుటుంబ సభ్యులపైనే ఆగడాలకు దిగుతున్నారు. ఇదే కోవలో విశాఖలో చోటు చేసుకున్న ఓ ఉదంతం స్ధానిక పోలీసులను నిర్గాంత పరిచింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ewr2Nt

Related Posts:

0 comments:

Post a Comment