Tuesday, June 16, 2020

పందులే గుంపులుగా.. వారంతా రాజీనామా చేయాలి! జగన్ ఇంటికి వెళ్లకుంటే..

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ నేతలపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. బతిమాలితేనే తాను వైసీపీలో చేరానంటూ ఇటీవల రఘురామ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అధికార పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. బొచ్చులో నాయకత్వం! ఎవడికి కావాలి?: సొంత పార్టీ కార్యకర్తలపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం(వీడియో)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEl4k7

Related Posts:

0 comments:

Post a Comment