Tuesday, June 16, 2020

పెద్దన్న ఆపన్నహస్తం: ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల సాయం, ఎందుకంటే..

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. అయితే ఏటా భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా వైద్యం కోసం నిధులు అందజేస్తోంది. ఈ సారి కరోనా వైరస్ ప్రభావంతో నిధులు కూడా పెంచింది. ఇండియాలో కరోనా వైరస్ నివారణ కోసం అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (యూఎస్ఏఐడీ) 2.9 మిలియన్ డాలర్లు అందజేస్తామని ప్రకటించింది. గత 20

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y9lLCZ

Related Posts:

0 comments:

Post a Comment