Tuesday, June 16, 2020

నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. కన్నతల్లిగా బాధే కదా: కల్నల్ మాతృమూర్తి మంజుల

భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో రెండు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చనిపోయారు. ఆయనతోపాటు మరో ఇద్దరు జవాన్లు కూడా నేలకొరిగారు. కల్నల్ మరణంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే సంతోష్ దేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hw0zi1

Related Posts:

0 comments:

Post a Comment