Tuesday, July 21, 2020

కొబ్బరాకులా వణుకుతున్న కోనసీమ.!కరోనా తీవ్రతకు అవాక్కవుతున్న గోదారి జనం.!

అమరావతి/హైదరాబాద్ : పచ్చదనం, ప్రకృతి రమణీయత. నిత్యం చిరుగాలులు చేసే సవ్వడులకు లయబద్దంగా పారే సెలయేళ్లు, వాటికనుగుణంగా పక్షులు చేసే కిలాకిలా రావాలాతో ఎటు చూసినా ఆహ్లాద వాతావరణం సాక్షాత్కరించే కోనసీమలోని ప్రజల ఆధరాభిమానాలకు కొలమానం ఉండదు. ఎవరైనా అతిధులు ఇంటికి వస్తే సకల మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేయడం కోపసీమ ప్రజల స్వచ్చమైన ప్రేమకు నిదర్శనంగా గుర్తింపుపొందింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fPFTQX

Related Posts:

0 comments:

Post a Comment