Tuesday, July 21, 2020

కరోనా విలయం: కొరటాల శివ ఆగ్రహం - మనిషికి, పశువులకు తేడా ఉండదు..

భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ తన విలయతాండవాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినప్డవాళ్ల సంఖ్య 1.5కోట్లకు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6లక్షలు దాటేసింది. మనదేశంలో మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 37,148 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం 11.7లక్షల మందికి వైరస్ సోకగా, అందులో చనిపోయినవాళ్ల సంఖ్య 30వేలకు చేరువైంది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZOrz5w

Related Posts:

0 comments:

Post a Comment