Saturday, September 19, 2020

చంద్రబాబు చచ్చిన పాము ...జగన్ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడు : కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు పై వ్యక్తిగతంగా దాడి చేయాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ లేదని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఆల్రెడీ చచ్చిన పాము అంటూ కొడాలి నాని విమర్శించారు. 23 సీట్లకే పరిమితం అయిన చంద్రబాబుపై కక్ష సాధించాల్సిన అవసరం వైసిపికి లేదంటూ కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mzKqul

Related Posts:

0 comments:

Post a Comment