చారిత్రక పలాస నుంచి మొదటిసారే బరిలోకి దిగి.. మహామహుల్ని మట్టికరిపించిన యువ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు.. ఇప్పుడు సీనియర్లను సైతం తోసిరాజని మంత్రి పదవి చేపట్టబోతున్నారు. ఇంకొద్ది గంటల్లో కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయనున్న ఆయన.. తనకు లభించిన పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి పదవి చేపట్టబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39iW32w
ఇంకొద్ది గంటల్లో మంత్రిగా ప్రమాణం.. సీదిరి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఎవరికి ఏ శాఖ?
Related Posts:
తేలని ఏపీ పంచాయతీ పోరు- వ్యాక్సినేషన్ వివరాలు కోరిన హైకోర్టు- అది తేలితేనేఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినా రెండు రోజుల నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొంట… Read More
ధూమపానం చేసేవారికి , శాఖాహారులకు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం తక్కువ : సిఎస్ఐఆర్ సెరోసర్వేధూమపానం చేసేవారు మరియు శాఖాహారులు తక్కువగా సెరో పాజిటివిటీ కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. వారు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం తక్కువగా ఉందని సూచిస్తుందని… Read More
షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టుభారత్, చైనా మధ్య సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత లదాక్ లో హింసాత్మక చర్యలకు పాల్పడిన డ్ర… Read More
ట్రంప్ మరో సంచలనం: 100 మందికి విముక్తి -స్వీయ క్షమాభిక్షపై మాత్రం వెనక్కి -ఫ్యామిలీకి షాక్ఇంకొద్ది గంటల్లో అధికార పీఠాన్ని వీడబోతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన పరిపాలన చివరి గంటల్లోనూ సంచలనాలకు తెరలేపనున్నారు. రకరకాల నేరాలు, త… Read More
మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు: ఫిబ్రవరి 24 నుంచే, నాలుగు రోజులుహైదరాబాద్: తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర(మండల మెలిగే పండగ) తేదీలను ఆలయ పూజారులు ప్రకటించార… Read More
0 comments:
Post a Comment