Saturday, September 19, 2020

న్యూయార్క్‌లో అర్ధరాత్రి కాల్పులు... ఇద్దరు మృతి,14 మందికి గాయాలు...

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో ఉన్న పెన్సిల్వేనియా అవెన్యూలో శుక్రవారం(సెప్టెంబర్ 18) అర్ధరాత్రి జరిగిన ఓ పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల్లో చేర్చారు. మృతుల్లో ఒకరిని 18-22ఏళ్ల వయసున్న యువతిగా మరొకరిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZOPRfa

Related Posts:

0 comments:

Post a Comment