Sunday, July 5, 2020

హైదరాబాద్‌లో దారుణం... కరోనా పేషెంట్ డెడ్ బాడీని పీక్కుతిన్న కుక్కలు...

కరోనా వేళ చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు మనసుల్ని కలచివేస్తున్నాయి. ఒక్క వైరస్ మనిషిని ఎంత అద్వాన్న స్థితికి నెట్టివేసిందన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. ఇటీవల బళ్లారిలో 18 మంది కరోనా పేషెంట్ల మృతదేహాలను ఒక గుంతలోకి విసిరిపారేసిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ ఆవేదనకు గురిచేసింది. తాజాగా హైదరాబాద్‌లో అంతకుమించిన దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VI8PlR

0 comments:

Post a Comment