Sunday, February 2, 2020

కాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి.. ప్రఖ్యాత లాల్‌చౌక్ వద్ద బీభత్సం..

ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నవేళ.. జమ్మూకాశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది. పది రోజుల కిందటే పాక్ సరిహద్దుకు దగ్గర్లోని పుల్వామా జిల్లా నేవాలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను బాంబులతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన టెర్రరిస్టులు.. ఇవాళ ఏకంగా శ్రీనగర్ సిటీలోనే భీభత్సం సృష్టించారు. అదనుచూసి..శ్రీనగర్ సిటీలోని చారిత్రక లాల్ చౌక్ వద్ద ప్రతాప్ పార్కులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GOxwoW

0 comments:

Post a Comment