Tuesday, July 21, 2020

కూల్‌డ్రింక్‌లో మత్తు మందు.. వైసీపీ ఎంపీ భర్త వసూళ్లు.. జగన్ సన్నిహితుడికి లంచం.. జోని కుమారి సంచలనం

అధికార వైసీపీకి చెందిన కీలక నేత, మాల మహానాడు మహిళా విభాగం బాధ్యురాలైన జోని కుమారి ఆత్మహత్యాయత్నం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతలే తనకు అన్యాయం చేశారంటూ విజయవాడలో నిర్వహించిన లైవ్ ప్రెస్ మీట్ లో ఆమె విషం సేవించిన ఘటనపై అన్ని జాతీయ చానెళ్లూ వార్తల్ని ప్రసారం చేశాయి. ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rNCOA

Related Posts:

0 comments:

Post a Comment