Thursday, November 21, 2019

అక్బరుద్దిన్ ఓవైసీ‌పై మరోకేసు...కరీంనగర్ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఆదేశం

ఎమ్‌ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీ కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కరీంనగర్‌లో కేసు నమోదు కాగా.. హైదరాబాద్‌లో కూడ అక్భరుద్దిన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేసును నమోదు చేయాలని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కరుణ సాగర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37tGVy0

Related Posts:

0 comments:

Post a Comment