Friday, July 3, 2020

అజ్ఙాతంలోకి టీడీపీ మాజీమంత్రి: మోకా హత్యకేసులో బిగుస్తోన్న ఉచ్చు: గాలిస్తోన్న పోలీసులు

విజయవాడ: రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు దారి తీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్యోదంతం ఉచ్చు క్రమంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీమంత్రి కొల్లు రవీంద్ర మెడకు బిగుసుకుంటోంది. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడిగా గుర్తింపు పొందిన మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NT5D2n

Related Posts:

0 comments:

Post a Comment