Friday, July 3, 2020

జగన్ ఆ గేమ్ జోలికెళ్లరు-ఓ ఎంపీ పోయినా ఫర్వాలేదు- ప్రజాబలమే ముఖ్యమన్న సజ్జల

వైసీపీ కీలక నాయకుల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ సర్కారులో ప్రజాభద్రతా సలహాదారుగా ఉన్నారు. సీఎం జగన్ గురించి కాస్త ఎక్కువగా తెలిసిన వారిలో సజ్జల కూడా ఒకరు. జగన్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారు, ఏయే అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉంటుందన్నది పార్టీలో కీలక నేతగా సజ్జలకు బాగా తెలుసు. అలాంటి సజ్జల జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gvqtkR

Related Posts:

0 comments:

Post a Comment