Friday, July 3, 2020

టిక్ టాక్ కు థాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..నిషేధం తర్వాత వీడియో వైరల్

భారత్-చైనా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నవేళ గాల్వాన్ ఘర్షణ కొనసాగుతున్న తరుణంలో చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా నిషేధించబడిన యాప్స్ లో టిక్ టాక్ కూడా ఉంది. అయితే కరోనా కట్టడి లో భాగంగా టిక్ టాక్ పీపీఈ కిట్లు, విరాళాలు అందించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dWfFdF

0 comments:

Post a Comment