Friday, July 31, 2020

ఢిల్లీని దాటేసిన ఏపీ: మూడోరోజూ 10వేలు దాటిన కరోనా కేసులు, 68 మరణాలు, జిల్లాల వారీగా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 42 మందికి కరోనా పాజిటివ్: తప్పుడు అడ్రస్ ఇచ్చి పరారీలో, ఆందోళనలో ప్రజలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39N7lg2

Related Posts:

0 comments:

Post a Comment