విజయవాడలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినప్పటికీ... ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో... తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hT5uJb
Friday, July 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment