Wednesday, June 3, 2020

కర్ణాటక: KGFలో మరో సంచలనం.. బంగారాన్ని మించిన పల్లాడియం నిక్షేపాలు.. త్వరలోనే వెలికితీత..

దాదాపు రెండో దశాబ్దం నుంచీ బంగారం తవ్వకాలకు కేంద్రంగా.. దేశంలోనే మొట్టమొదట విద్యుత్ సరఫరా కలిగిన ప్రాంతంగా.. ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పించిన కల్పతరువుగా ప్రసిద్ధికెక్కాయి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఈ ప్రాంతం నేపథ్యంలో వచ్చిన ‘కేజీఎఫ్' సినిమా సైతం అందరినీ ఆకట్టుకుంది. ఇండిపెండెన్స్ తర్వాత కేజీఎఫ్ ను ష్యూరిటీగా చూపించి నాటి ప్రధాని నెహ్రూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cnM3VS

Related Posts:

0 comments:

Post a Comment