Wednesday, June 24, 2020

రాజ్యసభలా రాష్ట్రాల్లో శాశ్వత మండలి.. రాజ్యాంగ సవరణకు టీడీపీ డిమాండ్.. జగన్‌కు చెక్ పడేలా..

‘‘అసెంబ్లీలో భాగం కాబట్టి శాసన మండలి కూడా చట్టబద్దంగా వ్యవహరిస్తుందని నమ్మాం. కానీ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్ని.. ఓడిపోయిన పార్టీ అడ్డుకోవడం చట్ట విరుద్ధం. ఇలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోన్న శాసన మండలి మనకు అవసరమా?'' అంటూ కౌన్సిల్ ఉనికినే ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో అసెంబ్లీలో చేసిన ప్రసంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vd92xa

Related Posts:

0 comments:

Post a Comment