Wednesday, June 24, 2020

పాక్ కంటే పెద్ద శత్రువు చైనానే: మోడీపైనే దేశ ప్రజల విశ్వాసం, రాహుల్‌ను నమ్మలేమంటూ..

న్యూఢిల్లీ: ఓ వైపు కరోనా మహమ్మారితో, మరోవైపు ఆ మహమ్మారిని పుట్టించిన చైనాతో సరిహద్దులో భారతదేశం తీవ్రమైన పోరాటం చేస్తోంది. జూన్ 15న చైనా బలగాలు కుట్రపూరితంగా భారత జవాన్లపై పదునైన ఆయుధాలతో దాడులు చేసి 20 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నాయి. భారత దళాలు కూడా చైనా దళాలపై ఎదురుదాడి చేసి ధీటుగా బదులిచ్చాయి. భారత బలగాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YwD6WF

Related Posts:

0 comments:

Post a Comment