Wednesday, June 24, 2020

డిగ్రీ, పీజీ పరీక్షలపై వీసీల నుంచి అభిప్రాయ సేకరణ: మంత్రి సురేశ్

ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మిగతా రాష్ట్రాల్లో డిగ్రీ పరీక్షలు కూడా పాస్ చేయడంతో.. ఏపీలో కూడా చేయాలని ఇతర పార్టీలు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సుముఖంగా ఉంది అని.. నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి. కానీ తాము సమీక్ష మాత్రమే చేశామని.. పరీక్షల రద్దుపై నిర్ణయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/319C5FC

0 comments:

Post a Comment