Tuesday, July 28, 2020

నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా.. మంచే జరిగింది: కరోనాపై శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తన బట్టలను తానే ఉతుక్కుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రి నుంచే ఆయన దేశంలో తొలిసారి విర్చువల్ కేబినెట్ సమావేశం నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఏపీనే టాప్, కేసులు తగ్గించడం లేదు: భయపడొద్దంటూ సీఎం జగన్ పిలుపు 'కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g82uIB

0 comments:

Post a Comment