Tuesday, July 28, 2020

ఏపీ రాజధాని కేసుల్లో మరో ట్విస్ట్ - ఈసారి రంగంలోకి ఉద్యోగులు -తప్పుడు సమాచారంపై ఫైర్..

ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో దాఖలైన కేసుల విచారణ సందర్భంగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటివరకూ రాజధాని తరలింపుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో రైతులు పోరాటం చేస్తుండగా.. తాజాగా ఈ పోరాటం ఉద్యోగులు వర్సెస్ రైతులుగా మారింది. రాజధాని తరలింపు విషయంలో హైకోర్టులో రైతులు చేస్తున్న పోరాటంలోకి తమను లాగడంపై అభ్యంతరాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P2hKuz

Related Posts:

0 comments:

Post a Comment