Monday, June 15, 2020

కరోనా విజృంభణ: చెన్నైతోపాటు ఆ నాలుగు జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్, ఎప్పట్నుంచంటే?

చెన్నై: దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడులోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న నాలుగు ప్రాంతాల్లో మరిన్ని కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ విధించాలని సీఎం పళనిస్వామి నిర్ణయించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5pEsl

Related Posts:

0 comments:

Post a Comment