విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) పాలసీలో భారత్ కీలక సవరణలు చేసింది. భారత్‌తో సరిహద్దును పంచుకునే దేశాలు ఇకపై మన దేశంలోని కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. కేంద్రం 17 రంగాలను ఈ జాబితాలో చేర్చింది. ఇంతకుముందులా కేంద్రం అనుమతి లేకుండానే ఆటోమేటిక్ రూట్‌లో ఆ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు కుదరదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3esc2hb
Saturday, April 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment