Monday, June 15, 2020

అసెంబ్లీకి హాజరవుతాం.!వైసీపి విధానాలను ప్రజలకు ఎత్తి చూపిస్తాం.!టీడీపీ సంచలన నిర్ణయం.!

అమరావతి/హైదరాబాద్ : మంగళవారం నుండి జరగబోవు శాసనసభ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే సంధిగ్దానికి ఏపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తెరదించింది. కేవలం రెండు రోజుల మాత్రమే జరగబోయే సమావేశాలుకు హాజరవ్వడంపై తటస్త వైఖరి చూపించిన టీడిపి చివరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఓపక్క టీడిపి ఎమ్మెల్యేల మీద కేసులు, మరోపక్క కరోనా వైరస్ విజృంభణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ft2cv7

Related Posts:

0 comments:

Post a Comment