Friday, February 5, 2021

అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ -టీడీపీ ఆఫీసులోనే యాప్ -అందుకే కోడ్ చెప్పట్లేదు: వైసీపీ సంచలన ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళుతున్న కొద్దీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై అధికార వైసీపీ నేతల విమర్శలు, ఆరోపణలు తీవ్రతరం అవుతున్నాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవ పంచాయితీలను వెంటనే ప్రకటించరాదన్న నిమ్మగడ్డ ఆదేశాలు.. ఎన్నికల్లో అక్రమాల నిరోధానికి ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్ కు హైకోర్టు బ్రేకులు వేయడం తదితర అంశాలపై వైసీపీ ఎంపీలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tsoipj

Related Posts:

0 comments:

Post a Comment