Friday, February 5, 2021

సీఎంగా కేసీఆర్‌కు ఇదే చివరి పుట్టినరోజా? కేటీఆర్ పట్టాభిషేకానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు ఇదే చివరి పుట్టినరోజా.. మంత్రి,తనయుడు కేటీఆర్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారా... జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ రెండు అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నెల 7న కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగబోతుండటం... ఇదే నెల 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aEween

Related Posts:

0 comments:

Post a Comment