Friday, February 5, 2021

భయపడను, నిశ్శబ్దంగా ఉండను: రైతు నిరసనలపై మరోసారి మీనా హారీస్

న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మేనకోడలు, లాయర్ మీనా హారీస్ భారత రైతుల ఆందోళనలకు మరోసారి తన మద్దతును తెలియజేశారు. 'నేను భారతీయ రైతుల కోసం మానవ హక్కులకు మద్దతుగా మాట్లాడాను.. దాని ప్రతిస్పందనను చూడండి' అంటూ మీనా హారిస్ గురువారం ట్వీట్ చేస్తూ రాయిటర్స్ జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఫోటోను పంచుకున్నారు. నేను బెదిరింపులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ttUIQj

0 comments:

Post a Comment