Tuesday, June 2, 2020

గాఢాంధకారంలో శ్వేతసౌధం: వైట్‌హౌస్‌లో లైట్లు ఆర్పివేత: అత్యంత అరుదుగా: దేనికి సంకేతం?

వాషింగ్టన్: అమెరికాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ దేశాధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ చీకట్లు కమ్ముకున్నాయి. గాఢాంధకారంలోకి వెళ్లింది. వైట్‌హౌస్‌లోని విద్యుత్ దీపాలను ఉద్దేశపూరకంగా ఆర్పివేశారు. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతానికి నిరసనగా ఆ దేశవ్యాప్తంగా ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో శ్వేతసౌధంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్యా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eGwqdz

Related Posts:

0 comments:

Post a Comment