Tuesday, June 2, 2020

2 రోజుల్లో 1.10 లక్షల లడ్డూల విక్రయం, శ్రీవారి ప్రసాదం కోసం క్యూ లైన్‌లో జనం బారులు...

తిరుపతి లడ్డూకు ఉన్న క్రేజే వేరు. ఏ లడ్డూకి లేని టేస్ట్ లడ్డూ సొంతం. తిరుపతి లడ్డూ పేరు చెబితనే నోటిలో ఊరిలు వస్తుంటాయి. ఆ మధురమైన స్వామివారి ప్రసాదానికి భారీగా డిమాండ్ ఉంది. అయితే లాక్ డౌన్ వల్ల తిరుమల ఆలయం మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో లడ్డూ ప్రసాదం కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cxcKrm

Related Posts:

0 comments:

Post a Comment