Friday, April 10, 2020

సీఎం జగన్ పక్కా ప్లాన్: నిమ్మగడ్డ తొలగింపు వెనక ఏం జరిగింది..? చట్టం ఏం చెబుతోంది..?

అమరావతి: తమను ధిక్కరించిన వారి విషయంలో ఉపేక్షించేది లేదని సీఎం జగన్ మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నే తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు లేకుండా కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడాన్ని ప్రభుత్వానికి రుచించలేదు. స్వయంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rp6tG7

Related Posts:

0 comments:

Post a Comment