Tuesday, June 22, 2021

Fact Check : నిజమేనా... పాత రూ.10,రూ.5 కాయిన్లతో లక్షలు సంపాదించవచ్చా..?

మీవద్ద పాత రూ.10,రూ.5 కాయిన్స్ ఉంటే చాలు బోలెడు డబ్బు సంపాదించవచ్చంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టుల ప్రకారం... పాత రూ.10,రూ.5 కాయిన్స్‌ను విక్రయించడం ద్వారా లక్షల రూపాయల డబ్బు సంపాదించవచ్చు. మీవద్ద ఉన్న కాయిన్స్‌పై వైష్ణోదేవీ మాత బొమ్మ ఉంటే వేలంలో లక్షల రూపాయలు వస్తాయి. ఇప్పుడీ కాయిన్లకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xAqk8a

Related Posts:

0 comments:

Post a Comment