Thursday, December 26, 2019

బయో టాయిలెట్స్.. త్వరలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కోసం..

సమ్మె విరమణ తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది. ఆర్టీసీ కార్పోరేషన్ ద్వారా ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. ఇందులో భాగంగా కార్మికుల ఉద్యోగ విరమణను 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు వారి వ్యక్తిగత సమస్యలపై కూడా దృష్టి పెట్టింది. తాజాగా ఆర్టీసీ కార్మికుల కోసం సంచార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PZ0RCd

Related Posts:

0 comments:

Post a Comment