Thursday, December 26, 2019

రైతులను సంతోషపరిచేలా నిర్ణయం..? అన్నీ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: పార్థసారధి

ఏపీలో రాజధాని హీట్ సెగలు రేపుతోంది. మరికొన్ని గంటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుండటంతో.. వేడి పీక్‌కి చేరింది. ఈ క్రమంలో వైసీపీ నేత పార్ధసారథి స్పందించారు. రైతులను సంతోషపరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో క్యాబినెట్‌లో జీఎన్ రావు కమిటీ సూచనలపై ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PWs4pa

Related Posts:

0 comments:

Post a Comment